Monday, 1 October 2012

CURRENTAFFAIRS-OCTOBER-2012

1) మిసెస్ ఇండియా వరల్డ్ వైడ్ -2012 గా ఎంపికైన మహిళా క్రీడా ఉపాధ్యాయురాలు?

1) మెట్టు వసంత లక్ష్మి          2) మేరి కోమ్ 

3) రెబెక్కా లాగిన్ బెన్           4) కరణం మల్లేశ్వరి 




జ:3






2)ఇటివల అక్టోబర్ లో పదవి విరమణ చేసిన CRPF అధిపతి ఎవరు ?

1) వి.ఎస్.సంపత్                  2) ఏ.కె.బ్రౌనే 

3) విక్రం సింగ్                       4) కే.విజయ కుమార్ 





జ:4






3) ఇటివల ఏ వంగడం లోని ప్రత్యెక జన్యువుని తీసుకుని మరింత అభివృద్ధి చేయడం ద్వారా వారి దాన్యం దిగుబడి ని 20 శాతం పెంచవచ్చని ఫిలిఫీన్స్ లోని అంతర్జాతీయ వరి పరిశోధనా సంస్త (ఇరి ) వెల్లడించింది ?

1) కసలత్                         2) మసూరి 

3) సోనా మసూరి                 4) స్వర్ణ 




జ:1







4) G-SAT 10 ఉపగ్రహం దేనికి ఉద్దేశించినది ?

1) DTH, రేడియో నావిగేషన్ 
2)చాయా చిత్రాలు 
3)వర్షపాతం 
4)సహజ వనరుల అన్వేషణ 





జ:1





5) భారత అత్యాధునిక సమాచార ఉపగ్రహం  G-SAT 10 ని 
ఏ రాకెట్ ద్వారా ప్రయోగించారు ?

1) ఏరియానే -5                   2) ఎరియాన్ -2

3) కౌరు  -2                       4) పోలో -4





జ:1

No comments:

Post a Comment