Monday, 8 October 2012

CURRENTAFFAIRS-OCTOBER-2012

1) దేశ విస్తీర్ణం లో సగం ప్రాంతాన్ని రక్షిత ప్రాంతం గా ప్రకటించిన ప్రపంచం లోనే మొదటి దేశం ఏది ?

1) మియన్మార్                   2) షీషెల్స్ 

3) థాయిలాండ్                  4) ఇండోనేషియా 





జ:2






2) కేంద్ర ప్రభుత్వం జవహర్ లాల్ నెహ్రు జాతీయ పట్టాన నవీకరణ పధకం  (JNNURM) కింద నిర్మించే స్మార్ట్ నగరాలకు ఎన్ని లక్షల జనాభా ఉండే నగరాలను ఎన్నుకున్నారు ?

1) 5 నుండి  10 లక్షలు 
2) 10 నుండి 15 లక్షలు 
3) 16 నుండి 20 లక్షలు 
4) 1 నుండి 5 లక్షలు 




జ:1





3)ఇటివల  అక్టోబర్ 1, 2012 న ప్రారంబ మైన జీవ వైవిధ్య సదస్సు ఎక్కడ జరిగింది ?

1) న్యూ డిల్లి                 2) హైదరాబాద్ 

3) టోక్యో                     4) లండన్ 





జ:2






4) ఇటివల వార్తల్లోకి వచ్చిన  రాష్ట్ర క్రీడాకారిణి  పి.వి.సింధు ఏ 
క్రీడకు చెందిన వారు ?

1) బాడ్మింటన్                 2) చెస్ 

3) టెన్నిస్                     4) వెయిట్ లిఫ్టింగ్ 





జ:1





5) 2012 సంవత్సరానికి మిస్ వరల్డ్ టైటిల్ ఎవరు సొంతం 
చేసుకున్నారు ?

1) వెన్ జియా యు (చైనా )
2) వన్యా మిశ్రా ( ఇండియా )
3) లీన్ సి  (బ్రెజిల్)
4) ఎవరు కాదు 





జ:1

No comments:

Post a Comment