Friday, 14 September 2012

CURRENTAFFAIRS(SEPTEMBER-2012)

1)ప్రస్తుత హొం శాఖ కార్యదర్శి ?

1) బిక్రం సింగ్          2) ఆర్.కే.సింగ్ 

3) ఆర్.పి.సింగ్        4) అహ్లువాలియా 





జ:2






2) క్రీడా కారులకు  ఉద్యోగ  హామీ పధకం ప్రవేశ పెట్టిన రాష్ట్రం ?

1) పంజాబ్                   2) హర్యానా 

3) కేరళ                       4) ఆంధ్ర ప్రదేశ్ 





జ:2






3) ఇటీవల డెన్మార్క్ లో జరిగిన కోపెన్ హాగెన్ అంతర్జాతీయ సైకత  కళా పోటీల్లో ప్రధమ బహుమతి పొందిన ప్రముఖ సైకత శిల్పి ?

1) బిజూ పట్నాయక్        2) సుదర్శన్ పట్నాయక్ 

3) రాం నాయక్             4) బిజ్జూ నాయక్ 






జ:2







4) PSLV C21, ఉపగ్రహ వాహక నౌకను ఎప్పుడు ప్రయోగించారు ?

1) సెప్టెంబర్ 9, 2012        2) సెప్టెంబర్ 12, 2012

3) సెప్టెంబర్ 19, 2011      4) సెప్టెంబర్ 21, 2012






జ:1







5) క్యూరియోసిటి  రోవర్ అంగారకుడి పైకి వెళ్ళడానికి అయిన ఖర్చు ?

1) 200 కోట్ల డాలర్లు       2) 250 కోట్ల డాలర్లు 

3) 300 కోట్ల డాలర్లు       4) 400 కోట్ల డాలర్లు 






జ:2

No comments:

Post a Comment