Tuesday, 25 September 2012

CURRENTAFFAIRS-SEPTEMBER-2012

1) సురేష్ టెండూల్కర్ పద్దతి ప్రకారం రోజువారి వినియోగ ఖర్చు పట్టణాల్లో ,పల్లెలలో ఎంత పెట్టగలిగే వారు నిరుపేద లని దారిద్ర రేఖను స్తిర పరిచారు ?
1) రూ.28.65, 22.42         
2) రూ.38.84, 23.24
3) రూ.43.94, 26.54
4) రూ.36.25, 24.56

జ:12) అప్పిలేట్ అధారిటీ ఫర్ ఇండస్ట్రియల్  అండ్ ఫైనాన్సియల్ రి-
కన స్ట్రక్షన్  (AAIFR) చైర్మన్ గా ఇటివల (సెప్టెంబర్,2012) లో రాష్ట్రానికి చెందిన హై కోర్టు రిటైర్డ్ జడ్జి నియమితులయ్యారు. ఆయన 
ఎవరు ? 

1) జీవన్ రెడ్డి                       2) ఎ.గోపాల్ రెడ్డి 

3) ఆర్. కేశవా రెడ్డి                 4) ప్రదీప్ రెడ్డి 

జ:23) IPL-5 టోర్నమెంట్ లో అత్యధికం గా 733 పరుగులు చేసి  ఆరెంజ్ 
క్యాప్ గెలుచుకున్న క్రీడాకారుడు ఎవరు ?

1) మొర్ని మార్కెల్                   2) విరాట్ కోహ్లి 

3) ఎస్.ఎస్.రాజమౌళి                4) క్రిస్ గేల్ 


జ:44)1680 కి.మీ. పైప్ లైన్ ద్వారా గ్యాస్ విక్రయించేందుకు  మే 2012 న అవజా లో భారత, పాకిస్తాన్ లతో తుర్కుమేనిస్తాన్  ఒక ఒప్పందం కుదుర్చు కుంది.  ఈ ప్రాజెక్ట్ లోని నాలుగో దేశం ఏది ?

1) ఇరాన్                        2) ఆఫ్ఘనిస్తాన్ 

3) బంగ్లాదేశ్                     4) ఉజ్బెకిస్తాన్ 


జ:2
5)ఎవరెస్ట్ శిఖరాన్ని ఇటివల అధిరోహించిన అతి పెద్ద వయస్కురాలు ( 73 ఏళ్ళు )  'తమయే వతన్ బే' ఏ దేశస్తురాలు?

1) అమెరిక                     2) చైనా 

3) జపాన్                      4) నేపాల్ జ:3

No comments:

Post a Comment