Friday, 21 September 2012

CURRENTAFFAIRS-SEPTEMBER-2012

1) ఆధునిక సాహిత్య దినోత్సవం గా ఎవరి జయంతి ని ప్రతి ఏట నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది?

1) గురజాడ అప్పారావు         2) కాశీనాధుని నాగేశ్వర రావు 

3) విశ్వనాధ సత్యనారాయణ   4) శ్రీ శ్రీ 






జ:1







2) టెండూల్కర్ కమిటి సూత్రం ప్రకారం  దేశం లో పేదరికం 2004-05 లో 37.2 % ఉండగా 2009-10 నాటికి ఎంత శాతం తగ్గింది?

1) 30.2                   2) 29.8

3) 25.6                   4) 15.6





జ:2





3) బ్రిటన్ రాయల్ సొసైటీ ఆఫ్ లిటరేచర్ ప్రధానం చేసే  "ఆన్ డాడ్జి -2012" బహుమతికి ఎంపికైన డిల్లి రచయిత ఎవరు ?

1) ప్రీతిష్ నంది              2) రాహుల్ నగ్వేకర్ 

3) రాహుల్ బట్టచార్య       4) హనుమాన్ ప్రసాద్ 





జ:3






4) ప్రపంచ హార్ట్ పౌండేషన్ (WHF) అధ్యక్షుడిగా ఇటివల ఎన్నికైన ప్రముఖ బారతీయ వైద్యుడు ఎవరు ?

1) ఎం.బాస్కర రావు       2) కే. శ్రీనాధ రెడ్డి 

3) ఆర్. రాజీవ్ కుమార్    4) పి. జీవన్ బాబు 






జ:2






5) "బియాండ్ ది లైన్స్ " అనే స్వీయ చరిత్రను ఎవరు రచించారు ?

1) కుష్వంత్ సింగ్            2) అరుందతి  రాయ్ 

3) ఎల్.కే.అద్వాని           4) కులదీప్ నయ్యర్ 





జ:4

No comments:

Post a Comment