Thursday, 20 September 2012

CURRENTAFFAIRS-SEPTEMBER-2012

1) ఇటీవల (సెప్టెంబర్ 2012) బాడ్మింటన్ క్రీడాకారిణి  సైనా నెహ్వాల్  ఏ సంస్త తో మూడేళ్ళ కాలానికి రూ. 40 కోట్ల ప్రకటనల ఒప్పందం కుదుర్చుకుంది ?

1) రితి స్పోర్ట్స్                2) డెక్కన్ క్రానికల్ హోల్డింగ్స్ 

3) పెప్సికో హోల్డింగ్స్        4) రాయల్ చాలెంజర్స్ 





జ:1





2) ఇటీవల (2012) ఎయిర్ బస్ సంస్త నుండి ఎయిర్ ఇండియా కొనుగోలు చేసిన  "డ్రీమ్ లైనర్" విమానం మొదటి ప్రయాణం ఎక్కడ నుండి ఎక్కడ వరకు చేసింది ?

1) న్యూ డిల్లి  నుండి బెంగలూరు వరకు 
2) న్యూ డెల్లి నుండి  చెన్నై వరకు 
3) హైదరాబాద్ నుండి న్యూ డిల్లి వరకు 
4) ముంబై నుండి  న్యూ డిల్లి వరకు 





జ:2





3) ఇటీవల (సెప్టెంబర్ 2012) 150 వ జయంతి జరుపుకున్న ప్రముఖ తెలుగు కవి ?

1) విశ్వనాధ సత్యనారాయణ 
2) శ్రీ శ్రీ 
3) సి. నారాయణ రెడ్డి 
4) గురజాడ అప్పారావు 




జ:4




4) ప్రస్తుతం డిల్లి లో ఉన్న జాతీయ మొక్క జొన్న పరిశోధనా కేంద్రం (DMR) ను ఏ రాష్ట్రానికి మార్చాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది?

1) ఆంధ్ర ప్రదేశ్                      2) కర్ణాటక 

3) పంజాబ్                          4) హర్యానా 




జ:3





5) పాతికేళ్లుగా  పారిశ్రామిక రంగం లో రానిస్తున్నందుకు, రాష్ట్ర మహిళా పారిశ్రామిక వేత్తకు  ఇటీవల (సెప్టెంబర్, 2012) అమెరికా లోని విడు (వరల్డ్ ఇన్ఫర్మేషన్ డిస్త్రిబ్యూటేడ్ విశ్వవిద్యాలయం) పురస్ఖారాన్ని అందజేసింది. ఆమె ఎవరు 

1) డి.వి.వి. శ్రీ లక్ష్మి వాని 
2) పి. ప్రసన్న రాణి 
3) చందా కొచ్చార్ 
4) అనిత అంబాని 





జ:1

1 comment: