Monday, 10 September 2012

CURRENT AFFAIRS(SEPTEMBER-2012)

1) ఇటివల (సెప్టెంబర్,2012) అలీన దేశాల (నామ్) శిఖరాగ్ర
సమావేశం లో మన దేశం తరపున పాల్గొన్న వారు ?

1) ప్రధాన మంత్రి               2) రక్షణ మంత్రి 

3) పరిశ్రమల శాఖా మంత్రి     4) ఎవరు కాదు 





జ:1






2) సాక్షర భారత్ అమలులో (2012) ఏ జిల్లాకు జాతీయ స్తాయి 
గుర్తింపు   లభించింది ?

1) తూర్పు గోదావరి              2) పశ్చిమ గోదావరి 

3) విజయ నగరం                4) కరీంనగర్ 






జ:3






3) ప్రస్తుత సిరియా అధ్యక్షుడు ?

1) బషీర్ హఫీజ్ ఆల్ అస్సాబ్    2)అబ్దుల్ హమీద్ 

3) హమీద్ కర్జాయ్                4)ఎవరూ కాదు 






జ:1






4) ప్రస్తుత ఇరాన్ అధ్యక్షుడు ?

1) మొహమ్మద్ అహ్మది  నెజాద్   2) అలీ అమీర్ అసద్ 

3) హమీద్ కర్జాయ్                  4) ముళ్ళ ఉమర్ 






జ:1






5) సుధీర్గ కాలం అంతరిక్షం లో గడిపిన మహిళా వ్యోమగామి గా 
రికార్డు సృష్టించిన  వారు ?

1) అకిహోకే హిపోడే            2) కల్పనా చావ్లా 

3) సునీత విలియమ్స్         4) యూరి మాలేన్ చెంకో 






జ:3

No comments:

Post a Comment