Wednesday, 19 September 2012

CURRENT AFFAIRS -SEPTEMBER-2012

1) ఇటీవల (సెప్టెంబర్ 2012) లో ఐదు రోజుల పర్యటనకు వచ్చిన చైనా రక్షణ మంత్రి ఎవరు ?

1) జెన్ లియాంగ్ గువాన్గ్లి     2) జి హుంటావో 

3) వెన్ జి బావో               4) కిన్ సిన్ 





జ:1








2) మన దేశంలో  ప్రస్తుతం ఎన్ని విమానాశ్రయాలు ఉన్నాయి  ?


1) 125                    2) 130 

3) 185                   4) 190







జ:1







3) కేంద్ర మానవ వనరుల శాఖా మంత్రి ?

1) ముత్తయ్య                   2) పురందరేశ్వరి దేవి 

3) మురళి మనోహర్ జోషి      4) కపిల్ సిబాల్ 







జ:4







4) ఇటీవల (సెప్టెంబర్ 2012) ప్రపంచ బ్యాంకు ముఖ్య ఆర్ధిక వేత్త గా నియమితులైన వారు ?

1) కౌశిక్ బసు                   2) రంగరాజన్ మిశ్ర 

3) పంకజ్ ద్వివేది               4) ఏది కాదు 






జ:1






5) నావికా దళానికి 21 వ అధిపతి గా ఎంపికైన వారు ?

1) నిర్మల్ వర్మ               2) దేవేంద్ర కుమార్ జోషి 

3) బిక్రం సింగ్                 4) ఎన్.ఎ.కే .బ్రౌనే 






జ:2

No comments:

Post a Comment