Tuesday, 11 September 2012

CURRENT AFFAIRS(SEPTEMBER-2012)

1) ఇటీవల (సెప్టెంబర్  2012) 46 వ రాష్ట్ర స్తాయి పోలీసు క్రీడోత్సవాలు 
ఎక్కడ జరిగాయి ?

1) ఆదిలాబాద్                      2) హైదరాబాద్ 

3) విజయవాడ                     4) వరంగల్ 

జ:2


2) నూతన నౌకాదళ అధిపతి గా ఎవరు నియమితులయ్యారు ?

1) నిర్మల్ వర్మ             2) దేవేంద్ర కుమార్ జోషి 

3) బిక్రం సింగ్               4) వి.ఎస్.సంపత్ 

జ:2


3) ఇటీవల (సెప్టెంబర్  2012) ప్రతిష్టాత్మక టైం మేగజైన్ తన ఆసియా 
ఎడిషన్ కవర్ పేజి పై ఏ బాలివుడ్ కథానాయకుడి ఫోటోని ప్రచురించింది ?

1) రణబీర్ కపూర్                 2) షారుఖ్ ఖాన్ 

3) అమీర్ ఖాన్                    4) సల్మాన్ ఖాన్ 


జ:3


4) చీఫ్ ఆఫ్ స్టాఫ్ కమిటీ (COSC) చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన వాయు సేనాధిపతి ఎవరు ?

1) ఎన్ .ఎ కే.బ్రౌనే            2) నిర్మల్ వర్మ 

3) బిక్రం సింగ్                 4) డి.కే.జోషి 

జ:1


5) నరోదా పాటియా ఊచకోత కేసులో 28 ఏళ్ళ జైలు శిక్ష పడిన గుజరాత్ 
మాజీ మంత్రి ఎవరు ?

1) బాభు భజరంగి                   2) మాయా కొద్నాని 

3) జోత్స్న యాజ్ఞిక్                  4) నిరుపమా నాయక్ 


జ:2  

No comments:

Post a Comment