Wednesday, 19 September 2012

CURRENTAFFAIRS-SEPTEMBER-2012

1) దేశం లో ప్రఖ్యాత పర్యాటక ప్రాంతాలైన తాజ్ మహల్ , కోణార్క్ దేవాలయాల శుబ్రత బాధ్యత ను తీసుకున్న కేంద్ర ప్రభుత్వ రంగ సంస్త  ఏది ?

1) HPCL                2) ONGC

3) GAIL                 4) SAIL





జ:2







2) ప్రపంచ ఆర్ధిక రంగం పై  విశేష ప్రభావం చూపిన వ్యక్తుల శీర్షికన, బ్లూం బర్గ్ మార్గేట్స్ మ్యాగజైన్  రూపొందించిన  50 మంది జాబితాలో 21 స్తానాన్ని పొందిన వారు?

1) నరేంద్ర మోడి                 2) ఎల్.కే.అద్వాని 

3) మమత బెనర్జీ                4) జయలలిత 







జ:3







3) చిన్నారుల నుంచి  వృద్ధుల వరకు "అందరి కోసం క్రీడలు " పదకాన్ని ప్రారంబించిన రాష్ట్రం ?

1) పంజాబ్                       2) హర్యానా 

3) కేరళ                           4) ఆంధ్ర ప్రదేశ్ 






జ:3






4) కేంద్ర రైల్వే శాఖా మంత్రి ?

1) నితీష్ కుమార్                2) మమత బెనర్జీ 

3) ముకుల్ రాయ్               4) జైపాల్ రెడ్డి 






జ:3







5) ప్రస్తుత (2012) SBI  చైర్మన్ ?

1) ప్రతీప్ చౌదరి             2) దవ్వూరి సుబ్బారావు 

3) చందా కొచ్చర్            4) శిఖా శర్మ 






జ:1

No comments:

Post a Comment